Parthiv Patel Joins Mumbai Indians As Talent Scout

Mumbai Indians : Parthiv Patel, who announced his retirement from all forms of cricket on Wednesday, had previously represented Mumbai Indians in the IPL
#Parthivpatel
#MumbaiIndians
#Ipl2021
#Rcb
#Mi
#AakashAmbani
#MukeshAmbani

టీమిండియా వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ బుధవారం అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత 24 గంటల్లోపే కొత్త అవతారం ఎత్తాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రతిభాన్వేషకుడిగా చేరాడు. దేశవాళీ క్రికెట్లో రాణిస్తోన్న యువ ఆటగాళ్లను గుర్తించడం కోసం ముంబై కోచింగ్ స్టాఫ్, స్కౌట్స్ గ్రూప్‌తో కలిసి పార్థివ్ పని చేయనున్నాడు. మొత్తానికి ముంబై కోసం ప్రతిభావంతులైన కొత్త కుర్రాళ్లను వెతికే పనిలో పడ్డాడు.

Дата на публикация: 13 декември, 2020
Категория: Друго

Показване на още